Latest News: Janasena Party: ప్రభుత్వ బాధ్యతలపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జనసేన పార్టీని(Janasena Party) మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి చెందిన నామినేటెడ్ పదవులు పొందిన నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. Read also: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్ ఈ సమావేశం … Continue reading Latest News: Janasena Party: ప్రభుత్వ బాధ్యతలపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ