Arava Sridhar Case: జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

Arava Sridhar Case: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. తనను మోసం చేశారంటూ ఎమ్మెల్యేపై గతంలోనే ఆరోపణలు చేసిన బాధితురాలు, తాజాగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (NHRC) ఆశ్రయించింది. Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదు శనివారం తన న్యాయవాది ఆజాద్‌తో కలిసి బాధితురాలు కమిషన్ సభ్యులను కలిసింది. ఈ సందర్భంగా … Continue reading Arava Sridhar Case: జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం