Janasena MLA Arava Sridhar Controversy : జనసేన MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి – రాయపాటి శైలజ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించడం కేసు ప్రాధాన్యతను పెంచింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్వయంగా రంగంలోకి దిగి, బాధితురాలితో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను సేకరించారు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు విఘాతం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె ఈ సందర్భంగా గట్టి … Continue reading Janasena MLA Arava Sridhar Controversy : జనసేన MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి – రాయపాటి శైలజ