Latest Telugu News: Janasena: రాయుడు హత్య కేసులో జనసేన నేత అరెస్ట్!

శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్ట్ పెట్టినందుకు జనసేన(Janasena) జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి జనసేన నేత కోటా వినూతకు న్యాయం చేయాలని పోస్ట్ చేశాడు వెంకటేశ్వర్లు. అంతేకాకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్‌ తన పోస్టులో డిమాండ్ చేశాడు. దీంతో, ఆ పోస్టు వైరల్‌గా మారింది. ఈ క్రమంలో … Continue reading Latest Telugu News: Janasena: రాయుడు హత్య కేసులో జనసేన నేత అరెస్ట్!