Arava sreedhar : జనసేన కాదు కామాంధుల సేన – రోజా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆమె భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురిచేసిన ఎమ్మెల్యేపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి … Continue reading Arava sreedhar : జనసేన కాదు కామాంధుల సేన – రోజా కీలక వ్యాఖ్యలు