Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో రాజకీయ చిహ్నాలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రస్తుత ప్రజాప్రతినిధులకు లేదని ఆయన మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో యూనివర్సిటీలోకి చొరబడి సైకిల్, గ్లాస్ గుర్తులున్న బ్యానర్లు కట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేశామని, కానీ ప్రస్తుత … Continue reading Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం