Telugu News: Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ‘నకిలీ మద్యం’ దందాపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) నాయకత్వంలో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం దందా జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మద్యం సిండికేట్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం(Huge loss) కలిగిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. Read Also:Chandrababu Naidu: గురుకులంలో విద్యార్థినుల అస్వస్థత, శిశు మరణం కల్తీ … Continue reading Telugu News: Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ‘నకిలీ మద్యం’ దందాపై తీవ్ర ఆరోపణలు