Jagan Vijayawada Visit : నేడు విజయవాడలో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేరుగా జోజినగర్‌కు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా జోజినగర్‌కు చేరుకోనున్నారు. ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల కారణంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాల దీన పరిస్థితిని జగన్ స్వయంగా తెలుసుకునేందుకు ఈ … Continue reading Jagan Vijayawada Visit : నేడు విజయవాడలో జగన్ పర్యటన