Pulivendula: నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు

Pulivendula: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. జగన్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు మరియు పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులు మరియు పార్టీ శ్రేణులతో సందడిగా మారింది. Read also: Satya Kumar Yadav: ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణ Jagan performs … Continue reading Pulivendula: నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు