YCP : జగన్ అంతా తెలుసు అనుకుంటారు – లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల నిర్మాణం మరియు నిర్వహణపై అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైకాపా మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పి.పి.పి విధానం … Continue reading YCP : జగన్ అంతా తెలుసు అనుకుంటారు – లోకేశ్