JAGAN: చంద్రబాబు తీరు మారకుంటే రైతులతో కలిసి ఉద్యమం

వైఎస్సార్సీ(YSRCP) ప్రభుత్వ హయాంలో రైతన్నల జీవనం బంగారు బాటలాగా సాగితే కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల దుస్థితి అట్టడుగు స్థాయికి చేరుకుంది అని అరటిపంట చెట్టు మీదనే మాగి కుళ్లిపోతూ నెలపాలు అవడంతో రైతన్నల జీవితాలు నేలకొరుగుతున్నాయనీ, రైతన్నల ధరీకి కూడా గిట్టుబాటుధర(Affordable price) చేరడంలేదు, రెండు సంవత్సరాలు పాలన పూర్తిఅయిన ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత బీమాల ఊసే లేదని తీరు మారకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(JAGAN) అన్నారు. … Continue reading JAGAN: చంద్రబాబు తీరు మారకుంటే రైతులతో కలిసి ఉద్యమం