Jagan 2.0: ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగన్ 2.0’ పేరుతో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారు. గత ఎన్నికల పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్ మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. గతంలో పాదయాత్ర ద్వారానే 151 … Continue reading Jagan 2.0: ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్