AP CM : చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

AP CM: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన “డ్రామాలు”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఆర్థికంగా మహిళలను ఆదుకుంటామని చెప్పిన పథకాలు అటకెక్కాయని, ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా … Continue reading AP CM : చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్