YCP : అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అంబటికి ఫోన్ చేసి పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని జగన్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం అల్లిన కుట్రలు ల్యాబ్ నివేదికలతో భగ్నం కావడంతో, ఆ నిజాన్ని … Continue reading YCP : అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్