Telugu News: Jagadish Reddy: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?”

ఆంధ్రప్రదేశ్‌(AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన “దిష్టి” వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. కోనసీమ పచ్చదనాన్ని చూసి తెలంగాణ నేతల దిష్టి పడిందని పవన్ చేసిన వ్యాఖ్యపై తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్(PAWAN) మాట్లాడిన తీరు బాధ్యతారాహిత్యమనీ, ఆలోచించకుండా మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. Read Also: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్.. ఏపీ ప్రజలు ఉద్యోగాలు, … Continue reading Telugu News: Jagadish Reddy: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?”