News Telugu: IT Raids: తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు ఐటి సోదాల IT Raids కలకలం సచివాలయం : రాష్ట్ర వ్యాప్తంగా మరో పెద్ద పప్పుల దందా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.300కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో బారీ అవకతవకలు అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఆదాయపు పన్ను మంగళవారం తెల్లవారు జామునే సోదాలు ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట ్నం, కర్నూలు, హైదరాబాద్ Hyderabad నగరాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. పప్పుల సరఫరా పేరుతో ప్రభుత్వ … Continue reading News Telugu: IT Raids: తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు