Breaking News -Vizag : నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్ లకు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేశ్ నేడు (డిసెంబర్ 12, 2025) విశాఖపట్నం ఐటీ రంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) మరియు ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సత్వా గ్రూప్ (Sattva Group) తో పాటు మొత్తం తొమ్మిది ఐటీ సంస్థల క్యాంపస్ నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా ₹3,000 … Continue reading Breaking News -Vizag : నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్ లకు భూమిపూజ