IT Campus:విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ(IT Campus) అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో యెండాడ, పరదేశిపాలెం పరిసర ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలిసింది. Read also: Amazon Pay: కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు భూమి కేటాయింపులో భాగంగా, ఎకరానికి 99 పైసల లీజు రేటుతో మొత్తం 20 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర … Continue reading IT Campus:విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు