Latest News: ISRO-SHAR: ఇస్రోలో 141 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ISRO-SHAR) నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 141 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 16, 2025 నుండి ప్రారంభమవుతుంది మరియు నవంబర్ 14, 2025 వరకు కొనసాగుతుంది. Read also: Rahul Gandhi : ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు : రాహుల్‌ గాంధీ పోస్టుల వివరాలు మరియు అర్హతలు ఈ నియామక … Continue reading Latest News: ISRO-SHAR: ఇస్రోలో 141 పోస్టుల భర్తీ