Latest news: ISRO Jobs: ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్

ఇస్రో శ్రీహరికోటలో 141 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల(ISRO jobs)భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌, అసిస్టెంట్‌, డ్రైవర్‌, నర్స్‌ తదితర విభాగాల్లో మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై, నవంబర్ 14, 2025 వరకు … Continue reading Latest news: ISRO Jobs: ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్