corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా?

మాసహాని కన్నా మర ణించ డమే మేలనుకునే రోజులు చూశాం! పరువు పోయాక ప్రాణాలతో బతికుండటం కన్నానుయ్యో, గొయ్యో చూసుకుంటే పోలేదా అని అసహ్యించుకొన్న కాలం ఎరుగుదు! కానీ ఇవాళ అవినీతి పైన చాకిరేవు పెట్టటానికి సిగ్గు పడని దౌర్భాగ్యం దాపురించింది. చెడు అంటే భరించలేని రోతతో నేడు స్పందించడం మానేశాం. మరింకా అధ్యయనాలు చేయాలా? ఇంతకన్నా నిర్లజ్జ ఎక్కడుంటుంది? మరి ఇంత బహిరంగ చర్చలతో పాపం ప్రక్షాళనమైపోతుందా? బహిరంగ చర్చ అనగానే ఏది మంచి, ఏది … Continue reading corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా?