Part-time faculty: పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు?

ఒయూ అంటేనే అనేక సామాజిక ఉద్యమాలకు పురిటి గడ్డ. వందేమాతర ఉద్యమం నుండి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు సాగిన మలిదశ ఉద్యమానికి సారధి. ఇక్కడ చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వారే. రాష్ట్రంలోని నలుమూలల నుండి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి యూనివర్సిటీల్లో అధ్యా పక పోస్టులు భర్తీ చేయక పుష్కర కాలం దాటింది. దాదాపు 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో నియామకాలు … Continue reading Part-time faculty: పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు?