Breaking News -20 K Crore Investments : APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు – హిందూజా గ్రూప్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించేందుకు హిందూజా గ్రూప్ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో హిందూజా ప్రతినిధులు రాష్ట్రంలో … Continue reading Breaking News -20 K Crore Investments : APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు – హిందూజా గ్రూప్