Breaking News -20 K Crore Investments : APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు – హిందూజా గ్రూప్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించేందుకు హిందూజా గ్రూప్ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో హిందూజా ప్రతినిధులు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు. మొత్తం రూ.20 వేల కోట్ల పెట్టుబడి నిర్ణయంపై రెండు పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక శక్తి రంగాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక రంగాల్లో రాష్ట్రానికి మేలుచేసే ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయి. … Continue reading Breaking News -20 K Crore Investments : APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు – హిందూజా గ్రూప్