Insurance sector: బీమా రంగంలో శత శాతం ప్రైవేటీకరణ సురక్షితమా?

బీమా రంగం ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక మైన రంగం. ప్రజల జీవితాల్లో అనిశ్చితి ఎదురైనప్పుడు భద్రత కల్పించే ప్రధాన సాధనం బీమానే. ప్రమాదాలు, అనారోగ్యం,మరభయం, ప్రకృతి విపత్తులు వంటి సంద ర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస బీమా వ్యవస్థ సామాజిక భద్రతకు పునాదిగా నిలుస్తుంది. అలాంటి ప్రాధా న్యత కలిగిన బీమా రంగంలోశతశాతం ప్రైవేటీకరణ సుర క్షితమా అనే ప్రశ్న ఈరోజుల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి, … Continue reading Insurance sector: బీమా రంగంలో శత శాతం ప్రైవేటీకరణ సురక్షితమా?