Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన
Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎపిఐటిసిఓ ఎండి రాజీవ్ మెహ్రా బృందం ఆలయ ఇఓ శీనానాయక్, చైర్మన్ బి. రాధాకృష్ణలతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి డిపిఆర్ తయారీపై, అన్నదానం కాంప్లెక్స్, సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న … Continue reading Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed