Breaking News: Chicken & Eggs: పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల (Chicken & Eggs) ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, ఫీడ్, రవాణా ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల రోజులుగా ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది.గుడ్ల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన పథకంపై కూడా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.260-280, ఒక్క గుడ్డు ధర రూ.10కి చేరింది. Read Also: AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు … Continue reading Breaking News: Chicken & Eggs: పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు