Telugu News:Chandrababu serious: గురుకులంలో విద్యార్థినుల అస్వస్థత, శిశు మరణం

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు విచారకర ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, అలాగే అనంతపురంలోని శిశు సంరక్షణ కేంద్రంలో ఒక పసిబిడ్డ మరణించడంపై ఆయన ఆవేదన చెందారు. ఈ రెండు అంశాలపై తక్షణమే దృష్టి సారించి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని ఆయన ఆదేశించారు. Read Also: Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: … Continue reading Telugu News:Chandrababu serious: గురుకులంలో విద్యార్థినుల అస్వస్థత, శిశు మరణం