IDBI Notification: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు

IDBI Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యరులకు ఇండసీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) భారీ శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో భారీగా ఖాళీలను భర్తీ చసేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,300 పోస్టులతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘ఓ’ విభాగంలో 1,100 పోస్టులు కేటాయించగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ విభాగంలో … Continue reading IDBI Notification: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు