Sathya Sai: సత్యసాయి సందేశాన్ని నాతో తీసుకు వెళ్తున్నా : మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్

శ్రీసత్యసాయి జిల్లా : భగవాన్ సత్యసాయి(Sathya Sai) బాబా ప్రపంచానికి అందించిన శాశ్విత సందేశం “అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు (లవ్ ఆల్-) ను తనతో తీసుకెళుతున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. “వ్యక్తిని లయపరచడం ప్రపంచ శాంతి కోసం మార్గాలు” అనే అంశంపై సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాల సందర్భంగా ప్రశాంతినిలయంలో శ్రీసత్యసాయి ప్రపంచ సదస్సు రెండవ రోజైన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆధ్యాత్మిక స్పూర్తితో వైదిక మంత్రాలతో ఈ కార్యక్రమాలు … Continue reading Sathya Sai: సత్యసాయి సందేశాన్ని నాతో తీసుకు వెళ్తున్నా : మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్