Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం వాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే వాహనాలు భారీగా పెరిగాయి. దీనివల్ల పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం భారీ వాహన రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే సిటీ నుంచి ఏపీకి సుమారు 60 వేల వాహనాలు వెళ్లాయి. Read also: Happy Sankranti : సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? … Continue reading Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ