News Telugu: Hyd: అక్రమ కట్టడాలకు కేరాఫ్ గా మారిన అల్లాపూర్

హైటెక్ సిటీకి సమీపంలోని మూసాపేట్ (Moosapet) సర్కిల్, అల్లాపూర్ డివిజన్ ప్రాంతాలు ఇటీవల అక్రమ నిర్మాణాల విస్తరణతో చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్‌ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే 50 గజాల నుంచి 300 గజాల స్థలాల్లో మల్టీ స్టోరీ భవనాలు నిర్మాణదారులు నిర్మిస్తున్నారు. భూముల ధరలు, అద్దెల ఆదాయం అధికంగా ఉండటం వల్ల అనుమతులు, సెట్‌బ్యాక్, వెంటిలేషన్ వంటి ముఖ్యమైన నిబంధనలు పట్టించుకోకుండానే పనులు చేస్తున్నారు. దీనివల్ల కాలనీల్లో ఇల్లు ఇల్లు అతుక్కున్నట్టుగా కనిపించే పరిస్థితి ఏర్పడింది. … Continue reading News Telugu: Hyd: అక్రమ కట్టడాలకు కేరాఫ్ గా మారిన అల్లాపూర్