HYD: కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

స్వలాభేక్షే ధ్యేయంగా బావించే కొందరు ట్రాన్స్ పోర్టు నిర్వహకులు కండిషన్ లేని బస్సులను నడుపుతోండడంతో, ప్రయాణీకులకు శాపం గా మారింది. అందుకు సంబంధించి, శ్రీకాకుళం నుంచి వస్తున్న రాయల్ విక్రమ్ నాన్ ఏసి బస్సు వైజాగ్ గాజువాక సూర్య నగర్ దగ్గర కండీషన్ బాగోలేదు అని ఆపివేశారు. దాదాపుగా గంటపాటు ఇలా నిలిపివేయగా ప్రయాణికులు అందరూ కండిషన్ లో, లేని బస్సుని ఎలా పెడతారంటూ అందులో ప్రయాణిస్తున్న వారు నిలదీశారు. తమకు ఆఫీస్ కి లేట్ అవుతుందని … Continue reading HYD: కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం