Hukumpeta Accident: జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

Hukumpeta Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో విషాదం నెలకొంది. మత్స్యగుండం శివరాత్రి జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణమైన ముగ్గురు స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. Read Also: Nellore Tragedy: అలల ఉధృతికి ఇద్దరు యువకులు జలసమాధి ప్రమాదం ఎలా జరిగింది? వంతలగుమ్మి సమీపంలోని మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అతివేగం వల్ల అదుపు తప్పింది. ఈ క్రమంలో బైక్ రెండు విద్యుత్ స్తంభాల మధ్య నుంచి దూసుకెళ్లి, … Continue reading Hukumpeta Accident: జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం