HR Policy: ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ

HR Policy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల (PACS) ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. PACS ఉద్యోగుల కోసం ప్రత్యేక హెచ్‌ఆర్ పాలసీ అమలుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలసీ అమలుతో ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, వేతన విధానం మరియు సేవా నిబంధనల్లో స్పష్టత రానుంది. Read Also:AP: ప్రభుత్వం కీలక నిర్ణయం – అసోసియేట్ ప్రొఫెసర్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు పదోన్నతులు ఈ పాలసీని సమర్థంగా అమలు … Continue reading HR Policy: ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ