Breaking News – Homes for All : 2029 నాటికి అందరికీ ఇళ్లు- CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు (CBN) ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా దత్తిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పింఛన్ల పంపిణీ చేసి లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సామాజిక భద్రత కింద పింఛన్లను పొందేలా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన … Continue reading Breaking News – Homes for All : 2029 నాటికి అందరికీ ఇళ్లు- CM చంద్రబాబు