AP Home Minister Anitha: హోంమంత్రి అనితకు అస్వస్థత

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆమెకు స్వల్పంగా నలతగా అనిపించడంతో సిబ్బంది వెంటనే స్పందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనితకు రక్తపోటు (BP) పెరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వైద్యులు ధృవీకరించారు. Read Also: APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న అనిత.. … Continue reading AP Home Minister Anitha: హోంమంత్రి అనితకు అస్వస్థత