Home Minister Anita: యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి

AP: ఎర్రబస్సులు కూడా అందని ప్రాంతాలకు ఎయిర్‌బస్‌ను తీసుకొచ్చిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anita) స్పష్టం చేశారు. శనివారం గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ(KL University)లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను ఆమె అధికారికంగా విడుదల చేశారు. Read also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు … Continue reading Home Minister Anita: యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి