News Telugu: High Court: చార్జిషీట్ వేయడానికి ఇంకెన్నాళ్లు కావాలి?

నల్లపాడు Nallapadu పోలీసుల తీరుపై హైకోర్టు High Court అసంతృప్తి విజయవాడ : గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులపై ఎపి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ యువతి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ అభియోగపత్రం/తుది నివేదికను సంబంధిత కోర్టులో దాఖలు చేయకపోవడంపై నల్లపాడు పోలీసుల వ్యవహర సరళి సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. భవనంపై నుండి పడిపోయినట్లు అనుమానాస్పద పరిస్థితులో చనిపోయిన మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు కొత్త కథ అల్లారని పేర్కొంది. … Continue reading News Telugu: High Court: చార్జిషీట్ వేయడానికి ఇంకెన్నాళ్లు కావాలి?