Breaking News – Modi Tour : శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు
శ్రీశైలంలో రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శనానికి రానున్నారు. ఈ పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా శైవభక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం కావడంతో, ప్రధాని పర్యటనను పురస్కరించుకుని అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాని రావడంతో శ్రీశైల దేవస్థానం పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత బలపరచబడ్డాయి. జిల్లా అధికారులు, దేవస్థానం ఈఓ, పోలీసు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటన కార్యక్రమాన్ని తుది స్థాయికి చేర్చారు. ప్రధాని మోదీ శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక … Continue reading Breaking News – Modi Tour : శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed