Telugu News: Hidma Encounter: పోస్టుమార్టం ఆలస్యం: మార్చురీలోనే 9 మావోయిస్టుల మృతదేహాలు

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో(Hidma Encounter) ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల పోస్టుమార్టం ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో తొమ్మిది మందికి సంబంధించిన మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంచబడ్డాయి. ఇటీవలి రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 13 మంది మరణించారు. వీరిలో ఇప్పటివరకు హిడ్మా,(Hidma Encounter) అతని భార్య, టెక్ శంకర్, దేవే మృతదేహాల పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబాలకు అందజేశారు. టెక్ … Continue reading Telugu News: Hidma Encounter: పోస్టుమార్టం ఆలస్యం: మార్చురీలోనే 9 మావోయిస్టుల మృతదేహాలు