Latest Telugu News: Hidma maoist: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం ..పట్టుకొని చంపారు: సంచలన లేఖ

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా (Hidma Maoist) మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయంగా ఈ ఎన్‌కౌంటర్‌ను కేంద్ర హోం అమిత్ షా పేర్కొన్నారు. ఇక హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే స్థితికి చేరుకుందిని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మా ఎన్‌కౌంటర్ పుర్తిగా కట్టు కథ … Continue reading Latest Telugu News: Hidma maoist: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం ..పట్టుకొని చంపారు: సంచలన లేఖ