Telugu News: Heavy Rains: భారీ వర్షాల ప్రభావం – నెల్లూరులో స్కూళ్లకు సెలవు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Heavy Rains) ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం (అక్టోబర్ 22) ఒక రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా(Himanshu Shukla) తెలిపారు. Read Also: Chandrababu Naidu: కుప్పానికి ‘సుర్బానా‘చే మాస్టర్ ప్లాన్ వర్షాల … Continue reading Telugu News: Heavy Rains: భారీ వర్షాల ప్రభావం – నెల్లూరులో స్కూళ్లకు సెలవు