Telugu News: Heavy Rains:గోదావరి ఉప్పొంగు, కృష్ణమ్మ ఉధృతి
హైదరాబాద్ : మహారాష్ట్ర కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో గలగలా గోదారి కదిలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది. మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీరా నది ఉదృతి కొనసాగుతోంది. దీంతో వన దుర్గామాత ఆలయాన్ని తీసుకుని భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 1.09 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .గోదావరి బేసిన్ లోని మొగలి గుండ్ల బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టులో(Bagareddy Singur … Continue reading Telugu News: Heavy Rains:గోదావరి ఉప్పొంగు, కృష్ణమ్మ ఉధృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed