Latest News: AP Weather: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు?

ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో (AP Weather) మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం, ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. Read Also: AP: ఏపీ యువతకు శుభవార్త.. ఉచితంగా సివిల్స్ కోచింగ్ తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు … Continue reading Latest News: AP Weather: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు?