Handloom Exhibition: న్యూ ఇయర్ స్పెషల్: చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్

కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్తలు అందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Read Also: Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ తిరుపతిలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 26 నుంచి తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేనేత … Continue reading Handloom Exhibition: న్యూ ఇయర్ స్పెషల్: చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్