Telugu News: Guntur : ప్రాణం పోతున్న దయతలచని వాహనదారులు

గుంటూరు(Guntur) జిల్లా, మంగళగిరి మండలం, కురగల్లులో ఓ విషాద ఘటనలో మానవత్వంపై పెద్దగా ప్రశ్నలు తగులుతున్నాయి. ఓ బైకర్ లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా, లారీ వెనుక టైర్ల కింద పడిపోగా తీవ్ర గాయాలతో రోడ్డుపై విలవిలాడాడు. ఈ ఘటనా స్థలంలో చుట్టూ ఉన్న ప్రజలు కేవలం చూస్తూ మాత్రమే నిలిచారు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు, 108 సేవలకు కాల్ చేయడానికి కూడా ఏవరు ముందడుగు వేయలేదు. Read Also: Moaist Encounter: హిడ్మాపై రూ.6 … Continue reading Telugu News: Guntur : ప్రాణం పోతున్న దయతలచని వాహనదారులు