Guntur: గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

ఒకరు పట్టుదలతో పోరాడి గ్రూప్-1లో విజయం సాధిస్తే, మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2లో శ్రేష్టుడిగా నిలిచారు. గుంటూరు (Guntur) కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రియాంక, సాహితి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై తమ తల్లిదండ్రులకు మర్చిపోలేని కానుకను అందించారు. Read Also: Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం అక్క ప్రియాంకది అసాధారణ విజయం అనే చెప్పాలి.  (Guntur) ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసి … Continue reading Guntur: గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం