Telugu News:Guntur crime: పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్ చేసిన పోలీసులు

గుంటూరు నగరంలోని(Guntur crime) పొన్నూరు రోడ్డులో ఈ నెల 7న జరిగిన సంచలనాత్మక కుర్రా గణేశ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు(Guntur crime) ఈస్ట్ డీఎస్పీ అజీజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. Read Also: Kakinada Crime: పెళ్లైన 5 నెలలకే నవవధువు ఆత్మహత్య హత్యకు గల కారణాలు: డీఎస్పీ అజీజ్ తెలిపిన వివరాల … Continue reading Telugu News:Guntur crime: పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్ చేసిన పోలీసులు