News Telugu: Guntur Crime: గుంటూరు ను వణికించిన మైనర్లు… ఏం చేసారో తెలుసా?

గుంటూరు (Guntur) జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ద్విహత్య ఘటన స్థానికులను కలవరపరిచింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కలిసి దాడికి పాల్పడ్డారు. ధూళిపాళ్లకు చెందిన సాంబశివరావు, గణపవరానికి చెందిన సాహితి ఇద్దరూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సంతానం లేకపోవడం, కలహాలు పెరగడం వంటి కారణాలతో ఆరు నెలల క్రితం వీరిద్దరూ విడిపోయారు. తర్వాత సాహితి మరో పెళ్లి చేసుకుంది. అయితే విడాకుల అనంతరం కూడా సాంబశివరావు ఆమెపై తప్పుడు ప్రచారం … Continue reading News Telugu: Guntur Crime: గుంటూరు ను వణికించిన మైనర్లు… ఏం చేసారో తెలుసా?